కే సీ ఆర్ కి మళ్ళీ రాజీనామా పిచ్చి పట్టింది.
Friday, October 23, 2009
కొంత మంది సంపాదించడానికి, మరికొంత మంది పదవితో వచ్చే పలుకుబడి కోసం వగైరా కారణాల వలన రాజకీయాలకు వస్తుంటారు.
కే సీ ఆర్ బాణీ వేరు. తాను ఎన్నికలలో గెలిచేది పనీ పాట లేకుండా తూ తా అంటే రాజీనామా చేయడానికి అని qఅనుకుంటున్నాడు.
0 comments:
Post a Comment