ఈనాడు 'పెన్ కౌంటర్.'

Wednesday, October 21, 2009

ఆ మధ్య ఈనాడు ఏదో ఊపులో ఉంది ఆరంభించిన పెన్ కౌంటర్ అనే కాలమ్ ఎలా ఉందా అని చూడడానికి ఆ లింకు పట్టుకుని ఈనాడు వెబ్సైటు సందర్శించాను. (LINK)


చూస్తే చిట్టచివరి ప్రచురణ ఫిబ్రవరి 3 న అని ఉంది. ఆ తరువాత సాక్షి వాడు చెప్పినవన్నీ నిజాలేనని ఈనాడు అభిప్రాయమా లేక తాము కూడా అదే పంధాలో నడుద్దాం అని అటు వైపు వెళ్ళారా?



1 comments:

Anil Dasari said...

ఆ తర్వాత 'సాక్షి' రాతలకి విలువీయటం అనవసరం అన్న తెలివొచ్చుంటుంది.

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP