తప్పక చూడండి : 'కే సీ ఆర్' భాషా పారాయణం

Tuesday, October 27, 2009

ఇప్పుడే ఒక వీడియో చూసాను. 'కే సీ ఆర్' భాషా పారాయణం దాని పేరు. అబ్బబ్బా ఏమి కామెడీ చేసాడు. wrong వృత్తిలో ఉన్నాడు అనిపించింది.


Read more...

నేను జగన్ 'సబ్బు'నే వాడుతాను..మరి మీరో?

Sunday, October 25, 2009

ఈ యాడ్ లోని వారు టీవీలో వచ్చే సబ్బుబిళ్ళల ప్రకటనలు బాగా చూస్తారు అనుకుంటా..నవ్వీ నవ్వీ క్రింద పడిపోయి మరలా లేచి నవ్వాను.


Read more...

మరింత బాధ్యతతో ఆడాలి...

ఇవేల్టి మ్యాచ్ ఆరంభం-మధ్యలో ఎంత బోర్ కొట్టిందో చివరి ఐదు ఓవర్లు హర్బజన్, ప్రవీణ్ ల అద్భుత బ్యాటింగ్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
ఈ మధ్య batsmen విఫలమయిన అనేక సందర్భాలలో హర్బజన్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతని ఆటను చూసి మన వీరులు సిగ్గు తెచ్చుకోవాలి.
సురేష్ రైనా బ్యాటింగ్ వరుసలో ఇంకా ముందు రావాలి. టాప్ ఆర్డర్లో పోరాట పటిమ సన్నగిల్లింది. ఎంతో కొంత కొట్టేసి సర్దేస్తున్నారు. ఒకటి రెండు మ్యాచిలు అయితే పర్లేదు. కాస్త అటు ఇటుగా ఈ సీజన్ అంత అలాగే జరుగుతూ వస్తుంది.

మీడియాతో మాట్లాడుతూ ఏడు మ్యాచిలు ఉండడం వలన సిరీస్ ఆరంభంలో కొన్ని మ్యాచిలు ఓడిన టీము తిరిగి పైకి రావడానికి అవకాశం ఉంటుందని అన్నాడు. చూడబోతే అలానే ఆదేలాగా ఉన్నారు.

Read more...

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP