హమ్మయ్య...జగన్ సమస్య తీరింది.
Saturday, October 24, 2009
జగన్ రాజకీయ పరిపక్వత ఎంత బావుందో అతని ప్రెస్ మీట్ చూస్తే అర్ధం అవుతుంది. ఒక్క నిముషంలో ఇతని కోసమా ఇన్నాళ్ళు వీళ్ళంతా హడావుడి చేసారు అనిపించింది. గురుడు ఇంకా చాలా కాలం apprenticeship చేయాల్సి ఉంది. మాట్లాడే విధానమే చేత కావడం లేదు, ఇక ఏమి ఏలుతాడు. మరీ ఆంగ్ల విలేఖరులు తన ప్రసంగాన్ని ఆంగ్లంలోకి అనుసరించమని కోరినప్పుడు చిన్న పిల్లవాడిలా వారితో silly వాదన చేయడం మరీ దారుణం. ముఖ్యమంత్రిని చేయకపోవడం చాలా మంచిది అయ్యింది అనిపిస్తుంది.
0 comments:
Post a Comment