పిచ్చి లోకం
Tuesday, October 20, 2009
ఇవేళ ఇంటికి ఒక అతిధి వచ్చాడు. వచ్చిన వాడు ఎంచక్కా తన పని చూడుకుని పోవచ్చు కదా. లేదు. తనకు లేని బుర్రలోని జ్ఞానాన్ని మాకు ఆపాదించడానికి ప్రయత్నం చేసాడు. ఇదీ సారాంశం. జగన్ దగ్గర తొంభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రిని చేయడానికి సోనియా నలభై వేల కోట్లు అడిగిందట. అంత మొత్తం ఇవ్వడానికి తనకు ఇష్టంలేదు కాబట్టే ఇంత గొడవ జరుగుతుందట. ఎవడు చెప్పాడు రా అంటే 'క్లోజ్ sources' అన్నాడు. నేను మనసులో అనుకున్న..నీలాంటి వాళ్ళు ఇలా ఉన్నంత కాలం అలాంటి వాళ్ళు రాజ్యం ఎలుతూనే ఉంటారు.
0 comments:
Post a Comment