పొలం కౌలుదారుడిని ఆదుకోవలసిన భాద్యత ప్రభుత్వానిదే..

Tuesday, October 13, 2009

పొలం యజమానిని మాత్రమే రైతుగా పరిగణించి అతనికి మాత్రమే పరిహారం అందజేస్తాము అంటున్నారు. మరి పొలం కౌలుకు తీసుకుని సాగు చేసుకునే వారిని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది?

కౌలుకు పొలాన్ని తీసుకుని కష్టమంతా చేసిన కౌలుదరుడికి ఆ రైతు పరిహారం ఇస్తాడు అని నమ్మకం ఏంటి?

లేదు కనుకే ఇకనుండి కౌలుకు పొలం తీసుకునే ప్రతీ వ్యక్తీ ముందుగానే ఆ పొలం యజమాని వద్దనుండి ఒక ప్రామిసరీ నోటు పత్రం ( లేక వేరే ఏదయినా ప్రభుత్వం లేక బ్యాంకుల వద్ద చెల్లుబాటు ఉండేలాంటి అగ్రీమెంట్ వంటిది ) పొంది, ఆ పొలం యొక్క లాభ నష్టాలకు, కౌలుకు అంగీకరించబడిన కాలం వరకు తానే హక్కుదారుడయ్యేలా ఉండాలి.

ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ నోటు పొంది ఉన్న వ్యక్తికి ప్రభుత్వం పరిహారం అందించాలి.

0 comments:

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP