వద్దు: మోహన్ బాబుకి మైక్ ఇవ్వొద్దు !!
Wednesday, October 14, 2009
ఒక్కొక్క సారి మోహన్ బాబుకి మైక్ ఇచ్చి తప్పు చేస్తున్నారా అనిపిస్తుంది.
లేకపోతే మైక్ ఇస్తే చాలు తనేదో పెద్ద పోటుగాడు అయినట్లు ఒక్కోసారి ఒక్కొక్కరి చప్పున టార్గెట్ చేసి తిట్టి పోస్స్తా ఉంటాడు. పాపం అతనితో నటించే వాళ్లకు ఆ నరకాన్ని అనుభావించినందుకే "నంది" అవార్డులు ఇవ్వవచ్చు.
ఒకప్పుడు అంత గొప్పవాడు దాసరి ఒక్కడే అనుకున్నాను. కానీ ఇతను గురువుని మించిన శిష్యుడు అయిపోయాడు.
4 comments:
మోహన్ బాబుకు చిత్రాల్లో నటించడం మాత్రమే వచ్చు,మిగిలినవారి మాదిరి బయటకూడా నటించడం రాదనుకుంటా అందువల్లే ఈ సమస్య.
నా దృష్టిలో కాస్తింత "తిక్క" ఉంది. ఉదాహరణకి రజనికాంత్ ఏదో ఫంక్షన్ కి రాలేదు అని "ఆ రాస్కెల్ ఎందుకు రాలేదు" అని స్టేజి మీద అనడం..వగైరా...
మోహన్ బాబు కి పబ్లిసిటీ ఆరాటం ఎక్కువ.
ప్రతి డైలాగ్ ని సేన్సషన్ చెయ్యాలని ఆరాటం ... Straightforwardness ముసుగులో ఏదో ఒకటి వగేద్దాం అనే తపన ... అంతే ... మోహన్ బాబు అంతే
Post a Comment