చిన్నమ్మకు నా వోటు.
Monday, September 7, 2009
కొత్త ముఖ్య మంత్రి ని వెతికే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉంది. కొత్త కొత్త పేర్లు మీడియాలో, ఇంటర్నెట్లో వినవస్తున్నాయి. అందులో ఒకటి పురందేశ్వరి.
ఆమె ఎంతటి విజనరీనో నాకు తెలియదు కానీ, ఇప్పటి వరకు పార్లమెంటులో ఆమె పెర్ఫార్మన్స్ చూసి మంచి ఎంపికే అవుతుంది అనిపిస్తుంది.
చదువు ఉంది, తెలివి ఉంది, సొంతగా నిర్ణయాలు తీసుకోగాల్గినటువంటి స్వతంత్ర మనస్తత్వం కలది. ఎలాగూ త్తాత్కాలికంగానే కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆమె పార్టీని ఎలా నడిపిస్తుందో అనే భయం ఉండనవసరం లేదు.
ఆమెకు నా వోటు.
10 comments:
"చదువు ఉంది, తెలివి ఉంది, సొంతగా నిర్ణయాలు తీసుకోగాల్గినటువంటి స్వతంత్ర మనస్తత్వం కలది". కాంగ్రెస్ సంస్కృతిలో అందుకే ఆమె అనర్హురాలు.
భలే చెప్పారు...అదీ నిజమేలెండి.
ఆమెకు కేంద్ర నాయకత్వంతో పెంచుకున్న సంబంధాలు ప్లస్సు. కానీ విషయం అంత దూరం వెళ్ళదులెండి.
నా ఓటు కూడా ఆమెకే.నాది కూడా c.vijayamohan గారి అభిప్రాయమే.I am waiting for the decision of my favourite leader Mrs. Sonia Gandhi.
D.S or kesavarao రెసులో ఉన్నారు అని ఈనాడు వ్రాసింది.వీళ్ళిద్దరిలో ఎవరొచ్చినా yaa.....k!!!!!!
మా అమ్మగారు కూడా పురందేశ్వరికే సపోర్ట్ ఇచ్చారు. నిజానికి ఆమె NTR అభిమాని కాదు. కొమ్ములు పెరిగిన పశువు చంద్రబాబు నాయుడి కొమ్ముల్ని విరచడం అతని వదినకే సాధ్యం అని మా అమ్మగారి విశ్వాసం.
ఇక మా ఇంటి గురించి చెప్పనక్కర్లేదు. మా అమ్మ, చెల్లి ఆమెకు వీరాభిమానులు. పైగా ఆమె ఒకప్పుడు మా యం.పి.
వాళ్ళు ఎప్పుడూ కాంగ్రెస్ కే వోటు వేసేవారు అయినా కూడా, కాంగ్రెస్ లో ఉన్న ఎన్టీఆర్ సంతానానికి వోటు వేయడంలో ఉన్న మజాని వాళ్ళు పూర్తిగా అనుభవించారు.
true, she is the most deserving candidate for the post. Those who are eager to see her as next chief minister, please vote for her at krishna-reddy.com
Praveen గారు,
నేను నా బ్లాగు గురించి మిమ్మల్ని కొన్ని సందేహాలు అడగవలసి ఉంది. మీ ఈమెయిలు id నాకు తెలియజేయండి.
థాంక్స్.
నా ఈమెయిల్ అడ్రెస్ praveen@pkmct.net
నా ఫోన్ నంబర్: 08942-645664
ప్రవీణ్,
నేను మీకు ఈమెయిలు పంపాను. చూడగలరు.
థాంక్స్.
Post a Comment