రోజా భవిష్యత్తు!!
Wednesday, September 16, 2009
సినీ రంగం నుండి రాజాకీయాలలోకి 'చెంగు రంగా' అంటూ ఏదో ఒక చిన్న ఆకర్షణతో కాకుండా అడుగిడిన నటీమణులలో రోజా ఒక కొత్త అధ్యాయం.
మంచి మాటకారి, నిక్కచ్చిగా మాట్లాడే తత్వం, ఇంకా తాను ఏమి చేస్తున్నానో తనకు ఏమి కావాలో అనే విషయాల గురించి మంచి అవగాహన కల్గిన వ్యక్తీ.
మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాల్సిన వ్యక్తీ. కొత్త ఆశలతో కాంగ్రెస్ లో చేరీచేరక ముందే తనను పార్టీలోకి ఆహ్వానించిన వై.యస్ మరణించడం పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
ఆమెకు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇక ముందే తెలియాలి..
1 comments:
రోజా భవిష్యత్తా? కాకా హోటల్లో కూజా.
Post a Comment