విషయం ఏమిటంటే..

Tuesday, September 29, 2009

వీ.హెచ్ : "సోనియా గాంధీని అవమానించిన వారిని  శిక్షించకపోతే నేను 48 గంటలు మౌనవ్రతం చేస్తాను"
నేను : భలే వాడివి గురూ. ఏకంగా ఆమరణ నిరాహార దీక్షనే చేపట్టు. ఎవడికెక్కువ.
కేకే : "అందరూ సోనియా గాంధీ బొమ్మ చూపించే గెలిచారు"
నేను: మరి నువ్వెందుకమ్మా, పూర్తిగా ఎన్నికలలోనే పోటీ చేయడం మానేసావు. నీ దగ్గర ఆ బొమ్మ లేదా?
జగన్: "తల్లిలాంటి సోనియా గాంధీ చిత్రపతాని అవమానించడం నన్ను కుంగదీసింది."
నేను: అబ్బా! ఎక్కడో టచ్ చేసావ్ గురూ. కానీ కుదరదు. ఇంకొక మాట చెప్పవలసిందే.

4 comments:

Saahitya Abhimaani said...

Mauna vratam, lol lol lol
Thats exactly what is required today.

When he was talking I had seen in TV9 and I was apprehending that he would announce something drastic. But he is a foresighted person, he simply said "mauna vratam" difficult for him but no physical harm.

Had he said something like even token one day hunger strike, he would have been compelled to go without taking food (of course when somebody is watching).

Again Lol Lol

"...........Lest, I shall observe 48 hour mouna vrata...." -VH
This is the greatest joke of this entire episode in Andhra Politics LOL

Anji Babu said...

At this point I should also remind you of VH's stunt outside 10, Janpath in 2004 when the Sonia Gandhi "sacrificed the PM post". His "emotional" outburst trying to placate her would remind one of a beggar saying "ammaaa..."

The joke started then..lol

Praveen Mandangi said...

మీ-ఈమెయిల్ అడ్రెస్ గుర్తు లేకపోవడం వల్ల మీకు ఈ-మెయిల్ పంపకుండా ఇక్కడ off-topic ఇష్యూ వ్రాస్తున్నాను. నా బ్లాగ్ కాటెగరీ మారింది. నా బ్లాగ్ మెయిన్ పేజి నుంచి రాజకీయాలు కాటెగరీలో మార్చడం జరిగింది.

Anji Babu said...

Hi Praveen,

నా ఈమెయిలు: editor [@] pureandhra.com

అయిన ఇక మీదట మీ పోస్టులను కూడలిలో చూడాల్సిన అవసరం లేకుండా ఫీడ్స్ ద్వారా చదువుతాను. అది ఇంకా సులువు.

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP