ఏది ఆ నాయకత్వం?

Saturday, September 26, 2009

మ్యాచ్ గెలిచినప్పుడు ఆకాశానికి ఎత్తి, ఓడినప్పుడు 'ధోని'ని విమర్శించడం సహజమే.
కానీ ఈ మధ్య మనం ఆడిన ( ఓడిన! ) మ్యాచ్లలో ధోని నాయకత్వంలో, ఆ నాయకత్వపు వైఖరిలో చాలా తేడా కనిపిస్తుంది. తీసుకునే నిర్ణయాలలో పదును కరవైంది అనిపిస్తుంది. అతని ఆలోచనా శైలిలో ఎంతో మార్పు వచినట్లు అనిపిస్తుంది.

ఆ పాత ఆత్మస్త్థెర్యం, దుడుకుతనం కనిపించడం లేదు. పాచికలు పారడం లేదు. ఇంకా అనేక లోపాలు : ముఖ్యంగా మన బ్యాటింగ్ సమయంలో. ఈ లోపాలను ఆ బాబు సరిదిద్దుకుని కొత్త ఉత్సాహంతో తిరిగి మన జట్టును ఎప్పుడు ఏలేనో???

0 comments:

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP