కేంద్ర సాయం..

Tuesday, October 6, 2009

చరిత్రలో ఏనాడయినా విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర్త్ర ప్రభుత్వాలు కోరినంత ఆర్ధిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అందించడం జరిగిందా?
దీని అర్థం :
రాష్ట్రాలు కక్కుర్తిపడి జరిగిన నష్టం కన్నా ఎక్కువ లెక్కలు చూపించడమా?
వాళ్ళ పాపాన వాళ్ళను పోనీయండి ఎంతో కొంతతో వదిలించుకుందాం అని కేంద్ర ప్రభుత్వపు తలంపా?

0 comments:

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP