'ప్యూర్ ఆంధ్ర' బ్లాగునకు ఇక ఇక్కడ కొత్త అవతారం.

Wednesday, September 2, 2009

ఆంగ్ల భాషను పూర్తిగా విస్మరించలేకపోవడం వలన, ఆ భాష మీద ఉన్న ప్రీతి వలనో అప్పుడప్పుడు నా బ్లాగునందు దొర్లుతున్న ఆంగ్ల పోస్టులను తెలుగు పోస్టుల నుండి విడదీయాలని తలచితిని.

తదనుగుణంగా నా వెబ్ సైటులో 'తెలుగు' బ్లాగ్గింగ్ నకు ఒక ప్రత్యెక వసతి (http://telugu.pureandhra.com) ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటివరకు చేసిన బ్లాగ్గింగ్ తాలూకు పోస్టులను రెండు బ్లాగులలో ఉంచదమయినది. ఇచ్చోట బ్లాగ్గింగ్ తెలుగులో మాత్రమే చేసెద. pureandhra.com బ్లాగుని ఆంగ్లమునకు ఉపయోగించెద. ఈ బ్లాగు RSS feeds కొరకు ఇక్కడ క్లిక్ చేయండి : http://web.pureandhra.com/telugu

సలహాలు సూచనలు ఎప్పటిలానే ఒక వ్యాఖ్య ద్వారాగానీ లేక editor [@] pureandhra [.] com నకు ఒక వేగు ద్వారా గానీ తెలియజేయగలరు.

0 comments:

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP