బ్లాగ్ గురించిన ప్రశ్న?

Monday, July 27, 2009

నేను అప్పుడప్పుడు ఇంగ్లీషులో రాస్తున్న నా వ్యాసాలను మరొక బ్లాగ్ నందు పొందుపరిచి, నా domainనకు ఒక sub-domain తగిలించి అక్కడకు re-direct చేయడానికి ప్రయత్నిస్తుంటే కుదరడం లేదు.


నేను 'blogger' blogging platform వాడుతున్నాను. అంతేకాక నేను blogger వారి custom domain ద్వారా నా domain ను పొందాను.

ఈ విషయంలో అనుభవజ్ఞులు నాకు తగిన సలహా ఇవ్వగలరు.

12 comments:

Praveen Sarma said...

http://whois.domaintools.com/pureandhra.com చెక్ చేస్తే మీ డొమెయిన్ Dodaddy ద్వారా రిజిస్టర్ చెయ్యబడినట్టు తెలుస్తోంది. ఏ ప్రొవైడర్ ద్వారా రిజిస్టర్ చేసిన డొమెయిన్ లోనైనా Cname రికార్డుల ద్వారా సబ్ డొమెయిన్ క్రియేట్ చెయ్యడం సులభమే. http://www5.praveen.pkmct.net కూడా అలాగే క్రియేట్ చెయ్యబడినది. ఈ డొమెయిన్ యొక్క రికార్డులు టెక్సాస్ సర్వర్ లోనే ఉన్నాయి. మీరు 'C' రికార్డ్ కాకుండా 'A' రికార్డ్ గానీ 'MX' రికార్డ్ గానీ క్రియేట్ చేసే అది బ్లాగర్ కి రీడైరెక్ట్ అవ్వదు.

Anji Babu said...

ఏదో మార్చాను కాని అది CNAME నా, లేక వేరే ఎదైనానా అనేది చూడాలి. మీరు చెప్పింది ప్రయత్నించి చూస్తాను..చాల థాంక్స్ ప్రవీణ్ గారు స్పందించినందుకు గాను ..

Praveen Sarma said...

మీ బ్లాగ్ ని నేను కొత్తగా డిజైన్ చేసిన http://blaaglokam.netలో చేర్చాను. మీ బ్లాగ్ కి డిఫాల్ట్ ఫీడ్ ఎనేబుల్ చెయ్యకపోవడం వల్ల ఆలస్యంగా ఇండెక్స్ చేశాను. నా కొత్త వెబ్ సైట్ కి కూడా కూడలి, జల్లెడల లాగే మల్టిపుల్ పేజెస్, కాటెగరీస్ ఉంటాయి.

Praveen Sarma said...

http://praveen.blaaglokam.net CName ద్వారా ఈ సబ్ డొమెయిన్ క్రియేట్ చేసిన తరువాత యాక్టివేట్ అవ్వడానికి 30 నిముషాలు పట్టింది.

Anji Babu said...

సమస్య ఏమిటంటే మీరు చెప్పిన విధంగానే ఇంతకు ముందు కూడా నేను ట్రై చేసాను. కాకపోతేయ్ english.pureandhra.com నకు ree-డైరెక్ట్ చేస్తుంటే అది ఏకంగా www.pureandhra.com కి వెళ్లిపోయింది. సో నా అస్సలు బ్లాగుకే ఎసరు పెట్టింది.

ఇలా లాభం లేదు అని చెప్పి ఇక నేను యదా తధా స్థితికి తీసుకువచ్చాను. CNAME kooda సరిగ్గానే పాయింట్ చేసాను. మరలా ఒక సారి ప్రయత్నించి చూస్తాను.

Anji Babu said...

blaaglokam.net లో నా బ్లాగు కూడా చేర్చినందుకు థాంక్స్.

సకల బ్లాగోపరి.

Praveen Sarma said...

నేను CName రికార్డులు క్రియేట్ చేసినప్పుడు మొదట్లో అరగంట లేదా గంట వరకు యాక్టివేట్ అవ్వకపోవడం, blogspot.com కి కాకుండా గూగుల్ సర్వర్ కి డొమెయిన్ రీడైరెక్ట్ అవ్వడం జరిగేవి. గూగుల్ సర్వర్ కి డొమెయిన్ రీడైరెక్ట్ అయినప్పుడు '404' ఎర్రర్ కోడ్ కూడా కనిపించేది. అయినా CName రికార్డులు క్రియేట్ చెయ్యడం కష్టం కాదు. అయితే నేమ్ సర్వర్లు మాత్రం మార్చకూడదు. నేమ్ సర్వర్లు మారిస్తే CName గానీ, 'A' రికార్డులు గానీ 'MX' రికార్డులు గానీ పని చెయ్యవు. వెబ్ సైట్ యొక్క సర్వర్ మార్చినప్పుడు మాత్రమే నేమ్ సర్వర్లు మార్చాలి. మీకు మాత్రం ప్రస్తుతం CName రికార్డ్ మారిస్తే సరిపోతుంది. CName ని ghs.google.com కి డైరెక్ట్ చెయ్యాలి.

Praveen Sarma said...

కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల blaaglokam.net లో మీ టపాలు కనిపించవు. అప్పుడు Refresh ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

Praveen Sarma said...

http://english.pureandhra.com ఇప్పుడు ఓపెన్ అవుతోంది.

Anji Babu said...

avunu praveen..

kanee pureandhra.com ippati varaku dobbindhi...

ippude maralaa sari chesaaanu..

ippudu rendoo pani chesthunnaay...hurray!!

chaala thanks meeku..

Praveen Sarma said...

డొమెయిన్స్ గురించి మీకు ఏ డౌట్ వచ్చినా నా ఈ-మెయిల్ అడ్రెస్ praveen[a]pkmct.net కి ఈ-మెయిల్ చెయ్యండి.

Anji Babu said...

తప్పకుండా..చాల థ్యాంక్స్

Post a Comment

Comments moderation in place. Please read my Comments Policy

Thank you.

About

ప్యూర్ ఆంధ్ర: ఇది నా Pure Andhra బ్లాగునకు తెలుగు అవతారం.

ఇందు నా అభిప్రాయములను, ఆలోచనలను పొందుపరిచెద.

నన్ను సంప్రదించుటకు editor [@] pureandhra [.] com నకు మెయిల్ చేయవచ్చు.

Anji babu

Feeds

Subscribe to this blog (telugulo) : RSS feeds

Subscribe to Pure Andhra blog: RSS feeds

Subscribe to consolidated PureAndhra blog feeds: full feeds


Receive posts in your Inbox

Enter your email address:

Delivered by FeedBurner


( Or )
Subscribe to posts RSS feeds via feed reader

  © Blogger templates Newspaper by Ourblogtemplates.com 2008

Back to TOP