మనం మారకుండా.....
Monday, May 18, 2009
పాత ప్రభుత్వమే తిరిగి వస్తున్నా కూడా కొంత మంది పనికి రాని వారు ఇంకా ఎన్నికవడం కొంత బాధ కలిగించే విషయం.
దానిని పక్కన పెట్టినా బాగా పని చేసే కొందరు మంత్రులు ఓడిపోవడం మాత్రం నిజంగా దురదృష్టం. ఉదాహరణకి మండలి బుద్ధ ప్రసాద్, జీవన్ రెడ్డి వంటి మంచి వారు ఇంకా ప్రభుత్వాలలో, రాజకీయాలలో ఉండ బట్టే మనం కాస్తో కూస్తో ముందుకు పోతున్నాం. అలాంటి వారిని కూడా మనమే నిరాకరించి మన తలరాతలను మనమే చండాలంగా రాసుకుంటూన్నాం.
వివిధ స్థానిక సమీకరణాలను కారణాలుగా చూపుతూ మనమే విచక్షణ కోల్పోతున్నాం. మనం మారకుండా నాయకులు, రాజకీయాలు మారాలంటే ఎలా!!
0 comments:
Post a Comment